NEWS

NEWS

ఇరిగేషన్‌ రంగాన్ని సర్వనాశనం చేసిన కెసిఆర్‌

పంటల బీమా అమలు చేయని ఏకైక రాష్ట్రం తెలంగాణ అబద్ధాలతో  మళ్లీ ప్రజల్లోకి వెళ్లిన కెసిఆర్‌ కరువు వొచ్చిందే బిఆర్‌ఎస్‌ పాలనలోనే అన్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఏప్రిల్‌1: కెసిఆర్‌ హయాంలో ఇరిగేషన్‌ రంగం సర్వనాశనం అయ్యిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. ఇరిగేషన్‌ రంగంలో కేసీఆర్‌ చేసిన దోపిడీ…

కాంగ్రెస్‌ పాలనతో మోదీ పాలనను పోల్చుకోండి

దేశం ఎంతగా పురోగమించిందో గమనించండి మోదీ వొచ్చాకనే ప్రపంచంలో గుర్తింపు వొచ్చింది దేశ అభివృద్ధ్ది కోసం బిజెపికి వోటేయాలి :  కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఏప్రిల్‌1: గత కాంగ్రెస్‌ పాలనతో 10 ఏళ్ల మోదీ పాలనను పోల్చుకుని బిజెపికి వోటేయాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి వోటర్లను కోరారు. మోదీ…

మోదీ ఫోటో పెట్టుకుంటే గెలవలేరు

అందుకే రామజపం చేస్తున్న బిజెపి కరీంనగర్‌ అభివృద్దికి బండి చేసిందే లేదు మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శలు సిద్దిపేట,ప్రజాతంత్ర,ఏప్రిల్‌1: పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ నేతలు ప్రధాని మోదీ ఫొటోతో గెలిచే పరిస్థితిలో లేరని..అందుకనే అయోధ్య రాముడి ఫొటోతో ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌  అన్నారు. రామజపం చేస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని అన్నారు. రాముడు…

తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం

ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి  వీడియో కాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఏప్రిల్‌1: ప్రస్తుత ఏప్రిల్‌, మే మాసాల్లో అధిక ఉష్ణోగ్రతతో  కూడిన ఎండలు ఉన్నందున వడదెబ్బ, డీ-హైడ్రేషన్‌ తదితర వ్యాధులకు గురికాకుండా ప్రజలను చైతన్యవంతులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

ఖరారు కానున్న 4 కాంగ్రెస్‌ ఎంపి సీట్లు

దిల్లీ చేరుకున్న సీఎం రేవంత్‌, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ఖమ్మంపై పలువురి నేతల పట్టు న్యూదిల్లీ, ఏప్రిల్‌1: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించాల్సిన నాలుగు ఎంపి స్థానాలు కాకరేపుతున్న వేళ సిఎం రేవంత్‌, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్కలు దిల్లీ చేరుకున్నారు. సీట్లపై కాంగ్రెస్‌ అధిష్టనం కసరత్తు చేయనుంది. ఇకపోతే ఖమ్మం సీటులో పోటీ…

పార్టీ ఫిరాయింపులే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు!

అధికారం ఎల్లప్పుడూ ఒకరి సొత్తు కాదనేది జగమెరిగిన సత్యం. సహజంగా పార్టీల ఎజెండాను చూసి, అందులో ఉన్న నాయకుల నిబద్ధతను చూసి ప్రజలు ఆయా పార్టీలకు అధికారం కట్టబెడతారు.  నవంబర్‌ 2023 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ప్రజలు పార్టీల ఎజెండా కంటే కూడా బలంగా తెలంగాణలో మార్పు కావాలని కోరుకున్నారు. గతంలో రెండు పర్యాయాలు…

పోలీసు వాహనాల్లో ఎన్నికల డబ్బుల పంపిణీ ప్రకంపనలు!

 మొత్తంగా టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావు దర్యాప్తులో చెబుతున్న విషయాలు విస్తు గొలిపేవిగా ఉన్నాయి. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా వారు ఏం చేశారో కూడా విచారణ సందర్భంగా నిందితులైన అధికారులు చెప్పుకొచ్చారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీలు నగదు తరలించకుండా కట్టడి చేయడంతోపాటు అధికార పార్టీకి చెందిన నగదును పోలీసు వాహనాల్లో తరలించామని చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌…

కెసిఆర్‌ దిగజారుడు రాజకీయాలు

పదేళ్లు సిఎంగా చేసిన వ్యక్తి చేసే వ్యాఖ్యలేనా.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఎలా మాట్లాడుతారు అప్పులకుప్పగా మార్చి అభివృద్ధ్ది అంటే నమ్మాలా.. యాదాద్రి పవర్‌ప్లాంట్‌ అంగీకారం కాకున్నా నిర్మాణమా.? కెసిఆర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క న్యూదిల్లీ,ఏప్రిల్‌1: పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కెసిఆర్‌ అర్థంపర్థం లేకుండా దిగజారి మాట్లాడుతున్నారని సూర్యాపేటలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌…

ప్రజాస్వామిక విలువలకు భంగం.. గోప్యత బహిరంగం..!

రోజుకో ట్విస్ట్‌తో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహా రం సంచలనం సృష్టిస్తుంది. ఇజ్రాయెల్‌ కు చెందిన ‘పెగాసస్‌’ ఫోన్‌ ట్యాపింగ్‌ నిఘా సాఫ్ట్‌ వేర్‌ పుణ్యమాని బీఆర్‌ఎస్‌ కు కోలుకొ ని షాక్‌ తగిలింది. కేసీఆర్‌ ప్రభుత్వం హ్యాకింగ్‌ కు పాలపడిరదన్న ఆరోప ణలకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జరుగుచున్న పరిణా మాలతో బలం…