సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి మంటలు మేనేజర్ రవి సహా మరో ఆరుగురు మృత్యువాత సహాయక చర్యలు ముమ్మరం…రంగంలోకి దిగిన ఫైరింజన్లు సంగారెడ్డి,ప్రజాతంత్ర,ఏప్రిల్3: జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో బుధవారం రియాక్టర్ పేలి మంటలు భారీగా వ్యాపించాయి. ఈ అగ్ని…




