రాధాకిషన్ రావుకు 12 వరకు రిమాండ్ పొడిగింపు

ఫోన్ ట్యాంపిగ్‌లో ఒక్కొక్కరే బయటకు వొస్తున్న బాధితులు షేర్లు బలవంతంగా రాయించుకున్నట్లు కేసు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : ఫోన్ ట్యాపింగ్ కేసు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావుకు ఈనెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ పొడిగించింది. నేటితో రాధాకిషన్ రావు కస్టడీ ముగియడంతో ఆయనను ఉదయం నాంపల్లి…









