NEWS

NEWS

ఇంకెన్నాళ్లీ నదీ జల వివాదాలు !

‘‘ఎగువ రాష్టాల్రను విడిచిపెట్టి, దిగువ రాష్టాల్రను పాత లెక్కల్లోనే తేల్చుకోమనడం అన్యాయం కాక మరోటి కాదు. దీనిని పంచుకోవాల్సి వస్తే ట్రిబ్యునల్‌ అవసరమే లేదు. వర్షపాతం తగ్గి, నదీజలాల లభ్యతలో కొరత ఉండడం సాధారణంగా మారిన ప్పుడు అందుకు తగ్గట్టుగా న్యాయంగా, స్పష్టంగా పంపిణీ జరగాల్సిన అవసరాన్ని ట్రిబ్యునల్‌ ‌గమనంలోకి తీసుకున్నట్టు లేదు. బ్రిజేష్‌ ‌ట్రిబ్యునల్‌…

‌ప్రజారోగ్యానికి వరం టీకా ఔషధం నేడు ‘జాతీయ టీకా దినోత్సవం’

‘‘టీకాలతో ఆరోగ్య, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు కూడా కలుగుతాయని, వ్యాధులు సోకకుండా నాటి నేటి వరకు భారతీయుల ఆరోగ్య కవచంగా నవజాత శిశువు నుండే వయోవృద్ధుల వరకు టీకాలు పలు రోగాల పట్ల వ్యాధినిరోధకశక్తిని పెంపొందించడం, జీవితకాలం వ్యాధులు సోకకుండా కట్టడి చేయడం చూస్తున్నాం. గత రెండు ఏండ్లుగా ప్రపంచ మానవాళిని పట్టి పీడిస్తున్న కోవిడ్‌-19…

ఎరుపెక్కిన భదాద్రి

పోడు భూముల సాధనకై కదం తొక్కిన గిరిజన రైతులు భదాద్రిలో సిపిఐ ఆధ్వర్యంలో వేలాదిగా సాగుదారుల ప్రదర్శన అటవీ శాఖ కార్యాలయం దిగ్బంధం భద్రాచలం, మార్చి 14(ప్రజాతంత్ర ప్రతినిధి) : భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలివ్వాలని, 2005 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని, పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులు…

శాసన మండలి చైర్మన్‌ ‌గుత్తా ఏకగ్రీవ ఎన్నిక

రెండోసారి బాధ్యతల స్వీకరణ మంత్రులు కేటీఆర్‌, ‌ప్రశాంత్‌ ‌రెడ్డి, శ్రీనివాసగౌడ్‌ ‌శుభాకాంక్షలు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి వరుసగా రెండోసారి ఏకగ్రీవగా ఎన్నికయ్యారు. చైర్మన్‌గా గుత్తా వొక్కరే నామినేషన్‌ ‌వేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమే అయింది.. సోమవారం ఎన్నిక అనంతరం సుఖందర్‌ ‌రెడ్డిని మంత్రులు కేటీఆర్‌,…

రాజగోపాల్‌ ‌రెడ్డి కాంట్రాక్టర్‌ ఎంఎల్‌ఏ ‌తలసాని పేకాట మంత్రి

అసెంబ్లీలో కోమటిరెడ్డి వర్సెస్‌ ‌తలసాని బడ్జెట్‌ ‌పద్దులపై చర్చలో అవినీతి ప్రస్తావన ఇద్దరి మధ్యా వాదోపవాదాలు..వారించిన సభ్యులు కోమటి రెడ్డి క్షమాపణలు చెప్పాలన్న కెటిఆర్‌ ‌కోమటి రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 14 : అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌ ‌రెడ్డిని మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌కాంట్రాక్టర్‌ అనడంపై…

తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్‌

ఏ‌ప్రిల్‌ 14‌న రానున్న అమిత్‌ ‌షా, రెండు రోజులు రాష్ట్రంలోనే మకాం చివరి వారంలో జనగాంలో బహిరంగ సభ ? ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. ఇటీవల నాలుగు రాష్ట్రాలలో విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న బీజేపీ నేతలు తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకునే విధంగా…

సాధారణ మరణాలపై తప్పుడు ప్రచారం

కల్తీ సారా పేరుతో ప్రభుత్వంపై దుష్పచ్రారం టిడిపి తీరుపై అసెంబ్లీలో మండిపడ్డ సిఎం జగన్‌ అమరావతి, మార్చి 14 : సాధారణ మరణాలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ చేస్తోన్న అసత్య ప్రచారంపై ఆయన అసెంబ్లీలో స్పందిస్తూ.. నేచురల్‌ ‌డెత్స్‌పై టీడీపీ రాజకీయం చేస్తోందన్నారు.…

హరితనిధి ఏర్పాటు చారిత్రాత్మకం

సీఎం సంకల్పాన్ని విజయవంతం చేయాలి హరిత తెలంగాణ సాధనలో అందరి భాగస్వామ్యం కోసమే హరితనిధి నిధికి ఫ్రజా ప్రతినిధులు, ఉద్యోగుల ఏప్రిల్‌ ‌నెల జీతాల నుంచి కొద్ది మొత్తం జమ సమీక్షా సమావేశంలో మంత్రులు హరీష్‌ ‌రావు, ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, ఎర్రబెల్లి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 14 : అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశానికే దిక్సూచిగా…

‌పుంజుకుంటున్న డేటా సైన్స్ ‌రంగం

గ్రామినార్‌ ‌డేటా సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 14 : భారత్‌లో డేటా సైన్స్‌కు గత ప్రభుత్వాలు తక్కువ ప్రాధాన్యం ఇచ్చాయని మంత్రి •టిఆర్‌ అన్నారు. దేశంలో డేటా సైన్స్ ‌రంగం వేగంగా పుంజుకుంటుందన్నారు. సాంకేతికత ద్వారా సమాజంలో విప్లవాత్మక మార్పులు వొస్తాయని తెలిపారు. నానక్‌రామ్‌గూడ వన్‌ ‌వెస్ట్‌లో గ్రావి•నర్‌ ‌డేటా…

ప్రపంచంతో పోటీ పడేలా నైపుణ్యం పెంపొందించుకోవాలి: మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌

‌పీర్జాదిగూడలో ఉచిత కోచింగ్‌ ‌సెంటర్‌ ‌ప్రారంభం.. రూ.26 కోట్లతో రోడ్డు విస్తరణకు శంఖుస్థాపన.. మేడిపల్లి, ప్రజాతంత్ర విలేఖరి, మార్చి 14 : సాంకేతిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులు, ఆధునికతకు అనుగుణంగా యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యానికి పదును పెడుతూ ధీటుగా ఉండాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు…