ప్రాజెక్టుల పేరుతో వేలాది మందిని రోడ్డున పడేశారు
సొంత ఫామ్‌హౌజ్ కోసమే నీటి ప్రాజెక్టుల నిర్మాణం కెసిఆర్‌పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు ప్రజాతంత్ర, గజ్వేల్, మార్చి 19 : మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల వల్ల వేలాదిమంది నిరుపేదలు నిరాశ్రయులైతే కేసీఆర్ పట్టించుకోవడంలేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కొండపోచమ్మ ద్వారా పేదలకు నీళ్లియ్యడంలేదని, తన ఫాం హౌజ్‌కు ఆ…
