NEWS

NEWS

రాష్ట్రాలు ఎంత ఉత్పత్తి చేస్తే అంత కేంద్రం సేకరించదు

ధాన్యం సేకరణలో అనేక అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది సభ్యుల ప్రశ్నకు లోక్‌ ‌సభలో కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌వ్రాతపూర్వక సమాధానం న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 23 : ధాన్యం సేకరణకు సంబంధించి అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవలసి ఉంటుందని, రాష్ట్రాలు ఆశించిన స్థాయిలో కేంద్రం కొనుగోలు చేయలేదని కేంద్ర మంత్రి పియూష్‌…

నాతో నేను….ఓ రోజు

చాలారోజులైంది నన్ను నేను కలుసుకుని కలవడం ఇష్టం లేకేం కాదు బతుకు చక్రంలో బందినై బయటకు రాలేక బానే ఉన్నాను బానే తిన్నాను ఐనా ఏదో తెలియని వెలితి అందరిలో ఉన్నాను అందరితో ఉన్నాను ఎందుకో నాతో నేను ఉండలేకపోయాను అందరికీ సమయమిచ్చాను ఎందుకో నాకు నేను సమయం ఇవ్వలేకపోయాను అందరూ మెచ్చిందే చేశాను నాకు…

సర్కారి వైద్యానికి జవసత్వాలు నింపండి..!

“ఏ ‌దేశంలోనైనా రాష్ట్రాలలోనైనా ప్రజలు పూర్తి ఆరోగ్యంగా జీవించాలంటే ? వైద్య, ఆరోగ్యరంగానికి నిధులు బడ్జెట్‌లో పెంచాల్సి ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అత్యవసర వసతులు, యంత్రాలు, ఔషదాలు, వైద్య నిపుణులు, ఆ రంగంలోని అన్ని రకాల సిబ్బందిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాల్సి ఉంది. నేటి సర్కారీ దవాఖానాల దుస్థితికి…

రష్యాకు భారత్‌ ‌భయపడుతున్నదా ?

రష్యా వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసే విషయంలో భారత్‌ ‌వెనుకాడటం చూస్తుంటే రష్యాను చూసి భారత్‌ ‌భయపడుతున్నదన్నది స్పష్టమవుతున్నదని అమెరికా ఆరోపిస్తున్నది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్న సందర్భంగా ‘నాటో’ దేశాలు రష్యాపై పలు ఆంక్షలను విధిస్తూ వొస్తున్నాయి. దీనివల్ల రష్యా ఆర్థిక పరిస్థితి క్రమేణా క్షీణిస్తూ వస్తున్నది. రష్యాలో నిత్యవసరాల ధరలు మిన్నంటుతున్నాయి. ఉపాధి…

బోయిగూడ ఘ‌ట‌న‌పై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి.. రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం

సికింద్రాబాద్‌ బోయిగూడ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున సీఎం ప‌రిహారం ప్ర‌క‌టించారు. మృత‌దేహాల‌ను బీహార్‌కు పంపించే ఏర్పాట్లు చేయాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. బుధ‌వారం…

అగ్నిప్రమాదం లో మరణించిన బీహార్ కార్మికులు..

హైదరాబాద్ లో బుధవారం తెల్లవారు ఝామున ఘోర విషాదం చోటు చేసుకుంది. బోయిగూడలోని ప్లాస్టిక్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 11 మంది సజీవదహనం అయ్యారు.మృతులు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు బీహార్ కి చెందిన కార్మికులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. 1.సికిందర్.40 2.బిట్టూ.23 3.సతేంధర్ 35 4.గొల్లు,28 5.దామోదర్,27 6.చింటూ,29 7.రాజేష్,25 8.దీపక్,26 9.పంకజ్,26…

హైదరాబాద్ బోయిగూడా లో భారీ అగ్నప్రమాదం

సికింద్రాబాద్‌ బోయగూడలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టింబర్‌, తుక్కు (స్క్రాప్‌) గోదాంలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 12 మంది సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున 4 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాద సమయంలో టింబర్‌డిపోలో 15 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. మృతులంతా బిహార్‌కు చెందిన…

బోధన్‌లో కొనసాగుతున్న 144 సెక్షన్‌

సోషల్‌ ‌వి•డియా పోస్టులపై సిపి ఆగ్రహం ప్రజాతంత్ర, నిజామాబాద్‌, ‌మార్చి 22 : జిల్లాలోని బోధన్‌ ‌పట్టణంలో 144 సెక్షన్‌ ‌కొనసాగుతున్నది. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేవారకు144 సెక్షన్‌ ‌కొనసాగనున్నది. సున్నిత ప్రాంతాలలో పోలీస్‌ ‌పికెట్‌ ఏర్పాటు చేశారు. వివాదానికి కారణమైన విగ్రహం చుట్టూ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విగ్రహం చుట్టూ ప్రత్యేక…

కెసిఆర్‌ అరాచక పాలనకు ముగింపు పలకాలి

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 22 : రాష్ట్రంలో కేసీఆర్‌ ‌కుటుంబం రాచరిక పాలన కొనసాగిస్తుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ ఆరోపించారు. కేసీఆర్‌ ‌సర్కారు తెలంగాణ ప్రజల సంపద దోచుకుంటుందని మండిపడ్డారు. మేడ్చల్‌ ‌జిల్లాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సవి•క్షా సమావేశం నిర్వహించిన చుగ్‌ ఈ ‌వ్యాఖ్యలు చేశారు. మోడీ ఆశయాలకు అనుగుణంగా…

కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌వి పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్ధాలు

గిరిజనుల మనోభావాలను దెబ్బతీశారు అసెంబ్లీలో బిల్లు ఆమోదించినప్పుడు కిషన్‌ ‌రెడ్డి,  ఉత్తమ్‌ ‌కూడా ఉన్నారు గిరిజనులపై ప్రేమ ఉంటే రాజ్యాంగ బద్దంగా రిజర్వేషన్లు కల్పించాలి వైద్య,ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ ‌పార్లమెంటు సాక్షిగా…