NEWS

NEWS

ఖరీఫ్‌ ‌ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణది మూడవ స్థానం

దేశ వ్యాప్తంగా 741.62 ఎల్‌ఎం‌టీ కొనుగోలు మొదటి రెండు స్థానాల్లో పంజాబ్‌, ‌చత్తీస్‌ ‌ఘడ్‌ ‌కేంద్రం ప్రకటన న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 28 : 2021-22 ఖరీఫ్‌(‌వానాకాలం) సీజన్‌లో దేశ వ్యాప్తంగా 741.62 ఎల్‌ఎం‌టీల ధాన్యం కొనుగోలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.  పంజాబ్‌, ‌చత్తీస్‌ ‌ఘడ్‌, ‌తెలంగాణ, ఏపి, గుజరాత్‌, ‌మధ్య ప్రదేశ్‌ ‌లతో…

రెచ్చిపోతున్న మృగాళ్లు

పదిహేనేళ్ల బాలిక పై అత్యాచారం…ఆపై హత్య. చట్టాలెన్నున్నా…రక్షణ సున్నా ఆడపిల్లలపై ఆగని అరాచకాలు ఉరి శిక్షే సరైన శిక్ష అంటున్న మహిళలు పరిగి, మార్చి 28(ప్రజాతంత్ర విలేఖరి) : చట్టాలెన్ని వొచ్చినా మహిళలు, ఆడపిల్లల పట్ల అగాయిత్యాలు ఆగడం లేవు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు కృషి చేస్తున్నామని చెప్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం ఆడ…

ఏ‌ప్రిల్‌లో తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా టూర్‌

‌మేధావులతో సమావేశం, బండి సంజయ్‌ ‌పాదయాత్రకు హాజరు ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌తెలంగాణలో కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి బండి సంజయ్‌ ‌టూర్‌ ‌ఖరారైనట్లు సమాచారం. ఏప్రిల్‌ ‌నెలలో ఆయన రాష్ట్రంలో రెండు పర్యాయాలు పర్యటించనున్నారు. ఏప్రిల్‌ 1‌న అమిత్‌ ‌షా తెలంగాణ వొస్తారనీ, పలువురు మేధావులతో హైదరాబాద్‌లో ఆయన భేటీ అవుతారనీ, ఆయన సమక్షంలో…

‌ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే బీజేపీ లక్ష్యం

గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేసి తీరుతాం ప్రవాసీ భారతీయుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌విద్యుత్‌ ‌ఛార్జీలపై మొదలైన బిజెపి ప్రజా బ్యాలెట్‌ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌సీఎం కేసీఆర్‌ ‌కుటుంబ అవినీతి, నియంత పాలన నిర్మూలనే లక్ష్యంగా యుద్ధం చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.…

‌ప్రజలలో కేసీఆర్‌ ‌పలచనబడుతున్నరు

పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌విద్యుత్‌ ‌చార్జీల పెంపుపై పోరాటాలు త్వరలో రైతు రక్షణ యాత్ర టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్‌ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌సీఎం కేసీఆర్‌ అనుసరిస్తున్న అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాల కారణంగా ప్రజలలో చులకనవుతున్నారనీ టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ అన్నారు. ప్రజ సమస్యలపై ఇక నుంచి మరింత ఉధృతంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు.…

‌శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబమ్‌ ..!

ఆరు సంవత్సరాల తరువాత… ప్రధానాలయంలో భక్తులకు మొదలైన నారసింహుని దర్శనాలు యాదాద్రిలో వైహభవోపేతంగా మహాకుంభ సంప్రోక్షణ అత్యంత వైభవోపేతంగా సాగిన శోభయాత్ర స్వామివారి పల్లకి మోసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గర్భాలయంలోకి చేర్చిన ఉత్సవ మూర్తులు ఏకకాలంలో ఏడు గోపురాలకు మహాకుంభాభిషేకం యాదాద్రి పునర్నిర్మాణ కర్తలకు సిఎం కెసిఆర్‌ ‌సన్మానం ప్రపంచ అధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రి ఆలయం…

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక జమలాపురం కేశవరావు

‘‘‌సర్దార్‌ ‌కేశవరావు భాషారాష్ట్ర సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకి. తెలంగాణ అస్తిత్వాన్ని స్థిరీకరించాలని కోరుకున్నారు. కన్నడ, మరాఠీ భాషా ప్రాంతాలతో కలిసి పోయిన హైదరాబాద్‌ ‌రాష్ట్రం అలాగే ఉండాలని వాంచించారు. అలాగే జమిందారి, జాగిర్దారీ వ్యవస్థలతో అతలాకుతలమైన తెలంగాణను విశాలాంధ్రలో కలిపినట్లయితే ఏమాత్రం మేలు జరగదని నొక్కి చెప్పారు.’’ నేడు తెలంగాణ సర్దార్‌ ‌వర్ధంతి నిజాం నిరంకుశ…

సమ్మెకు తరలండోయ్‌

‘అధికార పీఠం ఎక్కింది మొదలు అప్రజాస్వామిక చర్యకు పాల్పడే దుష్ట పాలకుల కట్టడి చేయకుంటే నిరంకుశ ప్రభుత్వం  కూల్చకుంటే జాతి అస్తిత్వ సమస్తం ప్రశ్నార్థకమే దేశ భవితవ్యం అంధకారబంధురమే అందుకే…ఇకనైనా కార్మికులారా…కర్షకులారా చెమట చుక్కల శ్రామికులారా సార్వత్రిక సమ్మెకు కదలండోయ్‌ ‌బాధితులారా…పీడితులారా బాధాతప్త  బహుజనులారా ఎర్ర పిలుపందుకు తరలండోయ్‌ ‌కష్టజీవులారా..కర్మవీరులారా భగభగ మండే సూర్యుల్లారా నిప్పు…

వేసవి పంటలలో నీటి యాజమాన్యం

వేసవిలో నీటి యజమాన్యం చాలా ముఖ్యమైనది. రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, నీటి వనరులు సరిగ్గా లేకపోవటం, కరెంటు కోతలు వంటివి ముఖ్యకారణాలు. వేసవిలో నీటిని ఆదా చేసుకోవడం చాలా ఆవశ్యకం. వేసవిలో ఎండతీవ్రత వల్ల ఎక్కువగా భాశ్పోత్సకమ్‌, ‌భాష్పిభవనం వంటి ప్రక్రియలు ఎక్కువగా జరుగుతాయి.  దీనివల్ల ఎక్కువ నీరు ఆవిరై పోతుంది. సరిగ్గా…

ఇం‌తకూ వడ్లు ఎవరు కొంటరు..!

గతవానాకాలం నుండి ఇప్పుడు యాసంగి పంటవరకు వడ్లు ఎవరు కొనాలన్న పంచాయితీ తెగుతులేదు . దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు ఇప్పుడు కూడా కేంద్రమే కొనుగోలు చేయాలని  రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క, కాదు మేము కొనలేము రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదనలు రైతులను అయోమయంలో పడేస్తున్నాయి. గడచిన…