దొంగ ప్రేమ, మొసలి కన్నీళ్లు ఆపండి
రైతుల మేలు కోరుకుంటే పార్లమెంటులో కొట్లాడండి రాహుల్ ట్వీట్‌పై మంత్రి హరీష్ రావు, ఎంఎల్‌సి కవిత కౌంటర్ ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 29 : తెలంగాణ రైతుల మేలు కోరుకునేవాళ్లే అయితే పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలతో కలిసి కాంగ్రెస్ ఎంపీలు కూడా ఆందోళన చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రైతుల ఉసురుపోసుకుంటున్న కేంద్రం తీరును…

