కోవిడ్ ఆంక్షలతో.. ఏ మత్స్య కారుడు నష్టపోలేదు..!

పశువులకు ఆన్ సైట్ ట్రీట్మెంట్ కోసం 100 మొబైల్ వెటర్నరీ యూనిట్స్ 3,030 రోడ్డు పనులకు సంబంధించి 11,559 కి.మీ పూర్తి లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర మంత్రుల సమాధానం న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 29 : కోవిడ్ ఆంక్షల వలన తెలంగాణలో ఏ మత్స్య కారుడు నష్టపోలేదని తెలంగాణ ప్రభుత్వం తన…
