ప్రజల కష్టాలు తెలిసిన కేసీఆర్
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు బీజేపీ, ప్రధాని మోడీపై తనదైన శైలిలో మంత్రి కేటీఆర్ సెటైర్లు నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎర్రటెండలో భారీగా హాజరైన జనం నర్సంపేట,ప్రజాతంత్ర, ఏప్రిల్ 20, : తెలంగాణలోని 119 నియోజకవర్గాలు ఉండగా ఎక్కడ లేని విధంగా నర్సంపేటలో తక్కువ ధరలో ఇంటింటికీ వంట…
