ముందుగా…తెలంగాణకు ఎందుకు వొస్తున్నారో చెప్పండి
వొస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాల్సిందే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వాల్సిందే కృష్ణా జలాల్లో వాటా గురించి మాట్లాడిల్సిందే జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు గురించి చెప్పాల్సిందే ఇంతకాలం ఎందుకు ఇవ్వలేదో కూడా చెప్పాల్సిందే తెలంగాణ అభివృద్దిపై శ్వేతప్రతం విడుదల చేయాలి వి•డియా సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అమిత్‌షా ఇవ్వాల్సిన హావి•లపై జాబితా…

