నేటి నుంచి కాంగ్రెస్ చింతన్ శివిర్
వొచ్చే ఎన్నికలు లక్ష్యంగా చర్చలు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రసంగంతో ప్రారంభం కానున్న రెండు రోజుల జాతీయ వర్క్‌షాప్ రైతు డిక్లరేషన్‌పై ఇక జనంలోకి రాష్ట్ర కాంగ్రెస్… గ్రామాలకు వరంగల్ డిక్లరేషన్ న్యూ దిల్లీ/హైదరాబాద్, మే 12 :వొచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి సవాల్ విసిరేందుకు అవసరమైన వ్యూహరచన చేసేందుకు కాంగ్రెస్ పార్టీ…

