పల్లె, పట్టణ ప్రగతిలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
18న అధికారులతో సిఎం కెసిఆర్ సవి•క్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఈ నెల 18న ముఖ్యమంత్రి కేసీఆర్ సవి•క్షించనున్నారు. ప్రగతి భవన్ వేదికగా బుధవారం ఉదయం 11 గంటలకు ఈ ఉన్నతస్థాయి సవి•క్ష జరగనుంది. ఈ సందర్భంగా మంత్రులు, జడ్పీ ఛైర్మన్లు, రాష్ట్ర…

