రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందే
అడ్డంకులు అధిగమించి బిజెపి సభ విజయవంతం కేంద్రం సహకరిస్తున్నా విమర్శలు చేస్తున్న కెసిఆర్ వేములవాడ బూత్ కమిటీ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వేములవాడ, ప్రజాతంత్ర, మే 18 : సీఎం కేసీఆర్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా హైదరాబాద్‌లో బిజెపి సభ విజయవంతమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. వేములవాడ…
