15న దిల్లీ సమావేశానికి రండి

సిఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ బెంగాల్ సిఎం మమత లేఖ 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు 22 మంది జాతీయ నేతలకూ ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో దేశవ్యాప్తంగా రాజకీయం ఊపందుకుంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రపతి అభ్యర్థిపై కసరత్తు చేస్తుండగా రీజినల్ పార్టీల సందడి కూడా…
