NEWS

NEWS

కొరోనా కాలంలో ఇండియాలోనే అధిక మరణాలు.?

ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ఆధారంగా 1 జనవరి 2020 నుంచి 31 డిసెంబర్‌ 2021 ‌మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 52 కోట్ల ప్రజలు కరోనా బారిన పడ్డారని, వీరిలో 1.49 కోట్ల అదనపు మరణాలు (కరోనాకు ముందు నమోదైన మరణాల రేటుతో పోల్చితే) నమోదు అయ్యాయని తాజాగా విడుదలైన ప్రపంచ…

చార్జీల బాదుడు భారం

ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలు ప్రజల్లో దడ పుట్టిస్తున్నాయ్‌ ‌పధికులపై భారం మోపుటలో వేగంగా పరుగు తీస్తున్నాయ్‌ ‌యాజమాన్యం నేరుగా కాక దొడ్డిదారిన చార్జీలను పెంచి ప్రయాణికుల నడ్డి విరుస్తుంది నిన్నటి వరకు సేఫ్‌ ‌సేఫ్టీ సెస్‌ ‌పేరిట ప్రయాణికుల పీడించి ఇపుడు దూరాల ఆధారంగా దారి దోపిడీకి తెగబడుతుంది నష్టాల ఊభి నుంచి గట్టెక్కి…

కంట్రీ చైనా కంత్రీ ప్లాన్‌…!

డ్రాగన్‌ ‌కంట్రీ చైనా కంత్రీ ప్లాన్‌ ‌చేస్తోంది. అంతరిక్షంలో స్పేస్‌ ‌స్టేషన్‌ ‌నిర్మాణానికి పూనుకుంటుంది.  ఇది విజయవంతం అయితే అగ్రరాజ్యం అమెరికాపై పైచేయి సాధించినట్టు అవుతుందని చైనా అనుకున్నది. అయితే, నాసిరకం వస్తువులకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ అయిన డ్రాగన్‌ ‌కంట్రీ ఈ మిషన్‌లో సక్సెస్‌ అవుతుందా… అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తిటియాంగాంగ్‌ ‌స్పేస్‌ ‌స్టేషన్‌…

రాజకీయ పార్టీల లేఖాస్త్రాలు

రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీల హడావిడి ఎక్కువయింది. ఒకరిపైఒకరు  విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రం నిత్యం హాట్‌ ‌హాట్‌గా తయ్యారయింది. ముఖ్యంగా మూడు ప్రధాన రాజకీయ  పార్టీలు అటు బహిరంగా సమావేశాల్లో, ఇటు లేఖల ద్వారా పలు విషయాలను సంధిస్తుండడంతో  రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కిపోతున్నది. రాష్ట్రంలోని అధికార పార్టీ కేంద్రంలోని…

హక్కుల వకీలు’ బాలగోపాల్‌

అసాధారణ మేధస్సు, నిరంతర అధ్యయనం, విస్తృత విషయ పరిజ్ఞానం, వాగ్ధాటి రచనా కౌశలం, ఆత్మీయత, ఆచరణశీలత, నిబద్ధత, నిమగ్నత, కార్యదీక్ష, అంకితభావం మరియు మానవీయతా సుగుణం మొదలైన లక్షణాలన్నింటిని తనలో మూర్తీభవింపజేసుకున్న అపురూప మేధావి బాలగోపాల్‌. ‌కశ్మీర్‌ ‌నుండి కన్యాకుమారి దాకా తలెత్తిన హక్కుల ఉల్లంఘనలపై ఆయన ఉద్యమించారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో హక్కుల…

అసంపూర్ణ శిల్పాలు

అదిగో ఎన్ని ఉదయాలు తుడుచుకుపోతున్నాయి కదా అయ్యో ముడుచుకుపోయిన నీ మెదడు తీరిగ్గా లేదు నిజానికి జారిపోతున్న నిన్ను పట్టుకోవడానికి సన్నద్ధంగా లేదు ఒక ఆలస్యం సొమరితనం అసంతులనం తికమక అసాహసపు అసహనం వెరసి ఒక జడత్వం కదలనివ్వవు కదిలినా సాగనివ్వవు సాగినా సాఫీగా అవనివ్వవు ప్రశ్నలకు దాటు సమాధానాలు వెతుక్కునే సమాధానాలకేమో మెలిక ప్రశ్నలు…

కాలచక్రం

ఉదయమంతా తెల్ల చీర రాత్రయితే నల్ల చీర కట్టుకుని, అలవోకగా పయనించే కాలంతో నుదుటి కాగితం మీద అది విదిల్చిన అక్షరాలను కూర్చుకుంటూ ఆగు కాలమా అన్నాను ఆగను నాతో సాగమంది చక్రభ్రమణమే తన ధర్మమంది వాయిదా వాహనంపై సవారీ తగదు తగదంది నిరాశా ఫలాలను అందించి కర్తవ్యబోధ చేసింది. వానలెన్నో చూసి, ఎండలెన్నో కాగి…

ఎక్కడో? ఎప్పుడో?

అపరిచితులమే కానీ ఎక్కడో సుపరిచితులమే! మతికి గుర్తులేదు కానీ, మనసు జ్ఞాపకాల్లో ఎక్కడో తచ్చాడుతూ!   సన్నిహితులమే కానీ ఎందుకో సుదూరతీరాల్లో! మతికి దూరభారాలు కానీ, మనసు నీడల్లో ఎప్పుడో సేద తీరుతూ!   స్నేహితులమే కానీ ఎప్పుడో ప్రేమికులమే! మతితో మంకుపట్లు కానీ, మనసులో ముచ్చట్లు ఏనాడో మురిసిపోతూ!   ఇరువురమే కానీ ఎప్పటికీ…

మృగశిర

మృగశిర మురువాలి ఏరువాక సాగాలి శిరముతో దుక్కి దున్ను బసవన్నలకు శిరము వంచి మొక్కు మృగశిర తెచ్చు చల్లని వర్ష పవనం తగ్గించు ఊష్ణ తాపం మృగశిర నాడు తిను ఇంగువ బెల్లం జలుబూ, సర్దులకు బల్లెం మృగశిర కురిస్తే ఏరువాక మెరుస్తుంది ముసలెద్దు రంకె వేస్తుంది మఖ గర్జిస్తే సస్య లక్ష్మి పులకించు రైతన్న…

ఆటకు అల్విదా

కాంతల క్రికెట్‌లో కాంతి పుంజం మహిళా క్రికెట్‌కే మణిహారం అతివల క్రికెట్‌ను అందలమెక్కించి.. ఆటలో మెరిసి, ఆటను మెరిపించె మిరాకిల్‌ ‌లేడీ మన మిథాలీ రాజ్‌ !   ఒడుదుడుకుల్ని ఓర్పుగా సహించి.. క్రికెట్‌ ఆటను అందలమెక్కించి.. ఎన్నో మైలురాళ్లు ధీటుగా దాటుతూ.. ఫార్మాట్‌ ఏదైన రికార్డుల మోతలతో.. అధిరోహించె అసమాన్య కీర్తి శిఖరాలు !…