ఆయుష్షు పోస్తారని పోతే ఆయువు తీశారు
నిర్లక్ష్యానికి నిలయంగా మాతా శిశు సంక్షేమ కేంద్రం ఆక్సీజన్ అందక నాలుగు నెలల పసిపాప మృతి ఆక్సీజన్ అందక కాదు జన్యుపర వ్యాధితోనే మృతి:హాస్పిటల్ సూపరింటెండెంట్ కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూలై 07 : కాన్పు సమయంలో చిన్నారి చిట్టి చెయ్యి విరిచిన సంఘటన మరువక ముందే మాతా శిశు సంక్షేమ కేంద్రంలో మరో హృదయ విధారక…
