ఒంటరిగా వెళుతున్న యువతిపై కారుతో దాడి
యాక్సిడెంట్‌గా చిత్రీకరించే యత్నం సిసి టివి కెమెరాల ఆధారంగా దర్యాప్తు హైదరాబాద్, జూలై 7: నగర శివారు రాజేంద్రనగర్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న మహిళను గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి హత్యకు యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చింతల్‌మెట్?…
