NEWS

NEWS

హరితహారంతో ఆకుపచ్చని తెలంగాణ

‘‘ఎక్కడ చూసినా పచ్చదనమే వెల్లివిరి యుచున్నది. ‘‘మొక్కలతోనే ఆరోగ్యవ ంతమైన సమాజ నిర్మాణం ‘‘అనే నినాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం హరిత హరం కార్యక్రమంతో నిజం చేస్తున్నది. హరితవనాలతో రాబోయే తరాలకు హారిత పుడమిని అందిస్తున్నది.’’ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు మానస పుత్రిక ‘‘తెలంగాణకు హరితహారం’’ కార్యక్రమం రాష్ట్రంలో అద్భుత విజయాలు సాధిస్తున్నది.సమైఖ్య రాష్టం లో…

విజయ్‌ ‌మాల్యాకు 4 నెలల జైలు

2 వేల జరిమానా విధించిన సుప్రీమ్‌ ‌కోర్టు న్యూ దిల్లీ,జూలై 11 : లిక్కర్‌ ‌కింగ్‌ ‌విజయ్‌ ‌మాల్యాకు సుప్రీంకోర్టు 4 నెలల జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో మాల్యాకు 4 నెలల జైలు శిక్ష, రూ. 2000 జరిమానా విధించినట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. 2017లో కర్ణాటక హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి.. విదేశాల్లో…

అన్నడిఎంకెలో ఆధిపత్య పోరు…పన్నీరు సెల్వాన్ని పార్టీ నుంచి సస్పెన్షన్‌

పళనిస్వామి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక ద్వంద్వ పదవుల విధానం రద్దు చేస్తూ తీర్మానం చెన్నై, జూలై 11 : అన్నాడీఎంకేలో రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. రెండు వారాలుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. పార్టీ పగ్గాలు మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి చేతికి వచ్చాయి. సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పళని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.…

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వర్షాలు

పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు అలుగు పోస్తున్న చెరువులు…వంతెనలపై వరదతో ఆగిపోయిన రాకపోకలు లోతట్లు ప్రాంతాలు జలమయం భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్ ‌గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద హెచ్చరిక భద్రాచలంలో క్షణక్షణం పెరుగుతున్న నీటి మట్టం..మూడో ప్రమాద హెచ్చరిక జారీ సిరిసిల్ల జిల్లాలో వరదలపై మంత్రి కెటిఆర్‌…అవసరమైన చర్యలకు ఆదేశం…

ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని   కేసీఆర్ రాజకీయం…!

*తెలంగాణలో నిజాం కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు *ప్రజల అవేదన అర్దం చేసుకుని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ *మహిళను సీఐ అత్యాచారం చేసిన కేసును తప్పుదోవ పట్టించే కుట్ర *పుస్తకావిష్కరణ సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం చేసినా అని కేసీఆర్ ప్రజలను మోసం చేసిండని టీపిసీసీ అధ్యక్షులు రేవంత్…

రాజస్థాన్‌లో గెలుపే లక్ష్యంగా వ్యూహం

నేటి నుంచి బిజెపి శిక్షణా శివిర్‌ ‌మూడ్రోజుల పాటు మౌంట్‌ అబూలో శిబిరం జైపుర్‌, ‌జూలై 9 :  దేశంలోని ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తూ తన ప్రబల్యాన్ని విస్తరించుకుంటున్న  భారతీయ జనతా పార్టీ,  తాజాగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్టాల్రపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే 2023లో శాసనసభ ఎన్నికలు జరగనున్న…

ఆర్థికవేత అమర్త్యసేన్‌కు కొరోనా

స్వీయ నిర్బంధంలో నోబెల్‌ ‌గ్రహిత కోల్‌కతా, జూలై 9 :  ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ ‌గ్రహిత అయిన అమర్త్యసేన్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అమర్త్యసేన్‌ ‌ప్రస్తుతం తన శాంతినికేతన్‌ ‌నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. జూలై 1న తన నివాసానికి వచ్చిన అమర్త్యసేన్‌ ‌కొద్దిరోజులకే అనారోగ్యం బారిన…

గిరిజన బతుకుల్లో మట్టి కొట్టడానికా సిఎం అయ్యింది

పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న హావి• ఏదీ పోడు రైతుల సమస్యలపై ఎందుకీ నిర్లక్ష్యం సిఎం కెసిఆర్‌పై బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ ‌ఫైర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 9 : కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రి అయ్యింది గిరిజనుల బతుకుల్లో మట్టి కొట్టడానికా అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌ప్రశ్నించారు. పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న…

అమర్‌నాథ్‌ ‌యాత్రికుల కోసం హెల్ప్‌లైన్‌

‌దిల్లీ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు న్యూ దిల్లీ, జూలై 9 : అమర్‌నాథ్‌ ‌యాత్రలో చిక్కుకున్న తెలంగాణకు చెందిన యాత్రికుల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ‌ప్రత్యేక హెల్ప్ ‌లైన్‌ ‌ను ఏర్పాటు చేసింది. ఏదైనా సహాయం అవసరమైన వారు 011 23380556, 011 23380558 ఫోన్‌ ‌నంబర్లకు కాల్‌ ‌చేయాలని కోరింది. మరోవైపు అమర్‌నాథ్‌…

రాష్ట్ర వ్యాప్తంగా దంచికొడుతున్న వానలు

నిండుకుండల్లా జలాశయాలు పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు ఉప్పొంగుతున్న ప్రాణహిత నది మూసీనది మూడు గేట్లు ఎత్తివేత శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద తుంగభద్రకు పోటెత్తిన వరద…తీరప్రాంతాల ప్రజలను అప్రమత్తం నల్లగొండలో విస్తారంగా వర్షాలు ఇల్లెందులో నిలిచిన బొగ్గు ఉత్పత్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 9 : రాష్ట్రమంతటా ఎడతెరిపి దంచికొడుతున్న వానలతో వాగులూ వంకలు పొంగుతున్నాయి.  పలుచోట్ల…