ఒక అధివాస్తవిక చిత్రం
ఒకడు రోడ్డుపై కొన్ని రాళ్ళు పాతాడు ఒకామె వంటింట్లో కొన్ని మొక్కలు నాటింది ఇద్దరూ మేలు చేసామే అనుకుంటున్నారు వచ్చే జనం పోయే జనంతో వీళ్ళ నిర్వాకాన్ని చెబుతున్నారు వాళ్ళల్లో వీళ్ళల్లో కూడా అటువంటి వాళ్ళు లేకపోలేదు పబ్లిక్ ప్లేస్ లో ప్రైవేట్ పనులు చేస్తూ ప్రైవేట్ ప్లేస్ ను పబ్లిక్ గా మారుస్తూ… ఒక…
