NEWS

NEWS

మన రిషీ సునక్‌ ‌గ్రేట్‌ ‌బ్రిటన్‌ ‌పాలన పగ్గాలు చేపట్టనున్నారా..!

భారతీయ సంతతికి చెందిన 42-ఏండ్ల మాజీ యూకె ఎక్స్‌చెక్కర్‌ ‌చాన్సిలర్‌, ‌దేశ మాజీ ఆర్థికశాఖ మంత్రి రిషీ సునక్‌ ‌బ్రిటన్‌ ‌ప్రధానమంత్రిగా పాలన పగ్గాలు చేపట్టడానికి అత్యంత చేరువలో ఉన్నారనే వార్తలు భారతీయులను ఆనంద సాగరంలో ముంచెత్తు తున్నాయి. రెండు శతాబ్దాలకు పైగా భారత్‌ను వలసపాలన వలలో బంధించి, దేశ ఆస్తులను కొల్లగొట్టిన ఆంగ్లేయుల దేశమైన…

కాడెత్తేశిన ‘‘మన ఊరు-మన బడి’’

సమస్యల ఒడిలో మానుకోట బడులు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు- మనబడి /మనబస్తీ- మనబడి, మరియు తరగతి గదులు, ఉపాధ్యాయుల అందుబాటు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి మరియు ఇతర సౌకర్యాల గురించి క్షేత్ర స్థాయిలో పాఠశాలలను సందర్శించే కార్యక్రమం లో భాగంగా. మహబూబూబాద్‌ ‌జిల్లాలో జూలై 4,5…

దోపిడీదార్ల అనుకూల – ప్రభుత్వ వైఖరి

‘‘ఇక ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ‘‘మన ఊరు మన బడి ‘‘ అమలులో కొన్ని బడులకే వర్తింపజేసిన, అవసరమైన నిధులను కేటాయించలేదు. ఫలితంగా ఆశించదగ్గ విధంగా పాఠశాలల మౌలిక స్వరూపంలో మార్పురాలేదు. నాసిరకం నీళ్ల చారు, పురుగుల మధ్యాహ్నం భోజనంతో సిద్దపేట్‌ ‌జిల్లాలో బాలికలు అస్వస్థతతకు గురైన సంగతీ మనమంతా చూసాం. ఇటు పేద,మధ్యతరగతి వర్గాలకు…

కార్యకర్తలకు కంటికి రెప్పలా…కుటుంబాలకు అండగా..

టిఆర్‌ఎస్‌ ‌పార్టీ సభ్యత్వమున్న ప్రతీ కార్యకర్తకు ప్రమాద బీమా 6 గురికి రూ.12 లక్షల పార్టీ ఇన్సూరెన్స్ ‌మంజూరు బాధిత కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేసిన మంత్రి హరీష్‌రావు త్వరలోనే రెండవ విడత గొర్రెల పంపిణీ ఎశీస్తామని వెల్లడి సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 14 : టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామనీ రాష్ట్ర…

సిలిండర్‌ ‌పేలింది

ఇక్కడింతే అడ్డు అదుపులేకుండా నిత్యవసరాలెపుడు అనునిత్యం ఆగకుండా ఆకాశం దాకా పెరుగుతుంటయ్‌ ‌పేదవాడెపుడు బాదపడుతూ భరిస్తూ బతుకునిడ్చాలి ఉసరవెల్లుల రాజ్యంలో ఊహకందని బతుకుభారం ఏంజరిగినా మధ్యతరగతి మెడకు ఉరితాడౌతుంది పెరిగే ధరలతో సామాన్యుల గుండెలదురుతూనేవుంటయ్‌ ‌మూడడుగులు ముందుకు ఏడడుగులు వెనక్కన్నట్టు బతుకుగొంగడి బరువెక్కుతనేవుంటది మూడుపూటల కడుపునింపుకోవాలంటే అప్పులగుర్రమెక్కి కాలమేదైనా యుద్ధం చేయాల్సిందే కళ్ళెంతెగిన గుర్రంలా ధరలపెరుగుదలిక్కడ…

ఇక మ్యూజియంగా వందేళ్లనాటి పార్లమెంట్‌ ‌భవనం

వర్షాకాల సమావేశాలతో పాభవనానికి ముగింపు శీతాకాల సమావేశాల్లో కొత్త పార్లమెంట్‌కు శ్రీకారం న్యూ దిల్లీ ,జూలై14: బ్రిటిష్‌ ‌పాలకుల కాలంలో నిర్మితమైన వందేళ్ల నాటి చరిత్రాత్మక పార్లమెంట్‌ ‌భవనంలో చివరి పార్లమెంట్‌ ‌సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 12 వర కు ఇక్కడ పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. కొత్తగా…

విశ్వ మానవ కల్యాణం

నా పేరే శౌర్యం నా ఊరే చైతన్యం నా పనే కర్తవ్యం నా ఉనికే ధైర్యం   నా హృదయమే కారుణ్యం నా మనసే వైశాల్యం నా చెలిమే సౌజన్యం నా పరిచయమే ఓ భాగ్యం   నా ప్రయాణం సౌకర్యం నా నడతే ఆదర్శం నా నడకే ఆరోగ్యం నా మాటలే కడు రమ్యం…

కాంతి పుంజం

ముద్ద మందారమా ముగ్ధ మనోహరమా కారు చీకట్లో.. కన్నీటి వర్షాన్ని తుడవ.. కాంతి పుంజం లా.. కలల్ని చిదిమిన కాళరాత్రి ని తరమ ఎగిసిన ఆశ కెరటమా! మరుభూమిని మరిపించా.. పచ్చని మొలక కి పురుడు పోసిన అంకురమా ! నవ్వుల్ని బతుకుల్ని మూటలు కట్టుకొని అరచేతిలో పాణాల్ని గుప్పిట్లో ధారపోసి మొగులుకేసి చూసిన మా…

వా( ద ) నలు

వాన కురుస్తేనే వరద వస్తుంది వాదిస్తే నే వాస్తవం తెలుస్తుంది వరద ప్రవహించి వార్ది చేరుతుంది వాస్తవం నిజమై నిలబడుతుంది చినుకు చినుకు చిరుజల్లులు మాటల మాటున మంటలు వాస్తవం కాని వాదనలు వాన కురువని ఎల్‌ ‌నినో మబ్బులు! రాజకీయ వాదనల మబ్బులు కమ్ముకుంటున్నవి వాదనలు ఏరులు పారుచున్నవి వాదన వరదలు ఆనకట్ట వరకే!…

నీకూ బాధ్యతే

యుద్ధం… యుద్ధం… ఉచితాలకీ అభివృద్ధికీ మధ్య యుద్ధం. ఉచితం బుల్లెట్టయి తూట్లుపొడుస్తుంటే అనాధలా దీనంగా విలవిల్లాడుతూ రోదిస్తోంది అభివృద్ధి. వ్యవస్థలు నాశనమౌతున్నా కొందరు స్వార్థాన్ని త్యజించి రారు. వారి ఎదలోయలు ఉత్తేజాన్ని నింపుకోలేవు. ఎన్నో చరితలు, సన్నివేశాలూ సాక్షీభూతమైనా కొన్ని మస్తిష్కాలు చైతన్యాన్ని నింపుకోలేవు.   స్వార్ధపు ఒంటి స్తంభం మేడలో ‘‘నాకేంటనే’’ గదులు కట్టుకొని…