జూలై 19…‘‘పెద్దమనుషుల ఒప్పందం’’ కుదిరిన దినం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యం ఫజల్ అలీ కమిషన్ నివేదిక ప్రాతి పదికగా, తెలంగాణ, విశాలాంధ్ర వాద నేతల చర్చోప చర్చలు అనుమానాలు సందేహాలు నివృత్తి అనంతరం జూలై 19న పెద్దమనుషుల ఒప్ప ందం కుదిరింది. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుకు అనుకూలంగా మారింది. ఈ నేపద్యంలోకి వెళితే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రిటిషు పరిపాలనా కాల ంలో,…
