హర్ ఘర్ తిరంగా…
న్యూ దిల్లీ, జూలై 22 : భారత్‌కు స్వాతంత్య్రం వొచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతి ఇంటిపై ఆగస్టు 13,14 తేదీల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా హర్ ఘర్ తిరంగా ఉద్యమం మరింత బలోపేతమవుతుందని అన్నారు. ఆగస్టు 13, 14 తేదీల్లో…
