NEWS

NEWS

చదువుల ప్రక్షాళన ఏకపక్షం కారాదు ?

భారతదేశానికి స్వాత ంత్య్రం వచ్చి 75 వసంతాల సంద ర్భంగా అమృతోత్సవాలు జరుపు కుంటున్న వేళ నేడు దేశంలో అభివృద్ధికి కీలక భూమిక పోషించే విద్యా వ్యవస్థ స్థితిగతులను పరిశీలిద్దాం.. దేశంలో ఆంగ్లేయులు ప్రవే శపెట్టిన ‘‘మెకాలే’’ విద్యా విధానం వలన బానిసలు(సేవకులు)గానే తయారు చేస్తుందనే అపవాదును అధిగమించాల్సి ఉంది. పాలక వర్గాలు కొన్ని మార్పులను…

ఎడతెరిపినిచ్చిన వర్షాలు

పలు జిల్లాల్లోనూ తగ్గుముఖం వరదలతో మరోమారు ప్రాజెక్టులకు జలకళ హైదారబాద్‌ ‌జంట జలాశయాలకు భారీగా వరద ఉప్పొంగుతున్న మూసీ నది గేట్లు ఎత్తివేత నగరంలో పొంగిన నాలాలు..వాహనదారులకు ఇక్కట్లు భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : జంటనగరాలను ముంచెత్తిన వర్షం శనివారం కొచెం తెరిపిచ్చింది. శుక్రవారం ఏకధాటిగా కురిసిన…

కొత్తగా మరో 13 మండలాల ఏర్పాటు

నోటిఫికేషన్‌ ‌జారీ చేసిన ప్రభుత్వం ఉమ్మడి నిజామాబాద్‌లో 4 కొత్త మండలాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : తెలంగాణలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటు అయ్యాయి. ప్రజల ఆకాంక్ష, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి, పరిపాలనా సంస్కరణల్లో భాగంగా మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు పలు…

బోనమెత్తిన గవర్నర్‌ ‌తమిళసై

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : రాజ్‌భవన్‌లోని అమ్మవారి గుడి ప్రాంగణంలో బోనాలు పండుగను ఘనంగా నిర్వహించారు. పండుగలో భాగంగా గవర్నర్‌ ‌తమిళి సై స్వయంగా బోనమెత్తారు. గవర్నర్‌ ‌తన నివాసం నుంచి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. బోనాల పండుగలో రాజ్‌ ‌భవన్‌ ‌సిబ్బంది పాల్గొన్నారు.…

బండి సంజయ్‌ ‌ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర

ఆగస్టు 2న యాదాద్రి నుంచి ప్రారంభం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేపట్టనున్న మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ఆగస్టు 2న యాదాద్రి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి యాత్ర ఇంఛార్జ్, ‌మునుగోడు నియోజకవర్గ పార్టీ బాధ్యులైన గంగిడి మనోహర్‌రెడ్డితో పాటు భువనగిరి పార్లమెంటు…

మంత్రి కెటీ రామారావు కాలుకు గాయం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి  కెటీ రామారావు తన ఎడమ కాలు మడిమకు గాయం అయిందనీ, డాక్టర్లు 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని ట్వీట్‌ ‌చేసారు. ఈ రోజు మంత్రి కేటీఆర్‌ ‌పుట్టిన రోజు సందర్బంగా ఆయన అనుచరులు, అభిమానులు వేడుకలకు సిద్ధమవుతున్నారు. వర్షాల కారణంగా…

శ్రీ‌లంకలో మరోసారి ఉద్రిక్తత

నిరసనకారులపై సైన్యం దాడి అధ్యక్ష భవనం ముందు టెంట్లు తొలగింపు ఆందోళనకారులపై విచక్షణా రహితంగా లాఠీ ఘటనపై మండిపడ్డ అమెరికా రాయబారి కొలంబో, జూలై 22 : శ్రీలంకలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కొలంబోలోని గాల్‌ ‌ఫేస్‌ ‌సైట్‌లో కొన్ని రోజులుగా టెంట్లు వేసుకుని నిరసనలు చేపడుతున్న ఆందోళనకారులపై పోలీసులు విరుచుకు పడ్డారు. ఆ ప్రాంతంలో…

తెలంగాణలో పల్లెలు ఎక్కడ గోస పడతలేవు

దేశంలో టాప్‌ ‌పది ఆదర్శ గ్రామాలలో పది తెలంగాణ గ్రామాలే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్ని నివేదికల్లో తెలంగాణ నే అగ్రగామి సిరిసిల్ల పర్యటనలో మంత్రి  కే తారక రామారావు సిరిసిల్ల,,జూలై 22 ( ప్రజాతంత్ర) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 ఏళ్లలోనే దేశానికే ఆదర్శప్రాయంగా తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుందని, కేంద్ర ప్రభుత్వం…

దేశంలో మరోమారు పెరుగుతున్న కొరోనా కేసులు

‌న్యూ దిల్లీ, జూలై 22 : దేశంలో కొరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 3 రోజులుగా 20 వేలకు పైగా కోవిడ్‌ ‌కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 21 వేల 880 కొరోనా కేసులు రాగా..ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4 కోట్ల 38 లక్షల 47వేల 065కు…

‌ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షల వెల్లువ

అభినందనలు తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు న్యూ దిల్లీ, జూలై 22 : భారత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శుక్రవారం కలిసారు. నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా ద్రౌపది ముర్ముకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆమెతో ఆయన సమావేశం అయ్యారు. అంతకు ముందు రాష్ట్రపతిగా…