NEWS

NEWS

తెలంగాణ ఏర్పాటులో సుష్మా కీలక పాత్ర

సుష్మా స్వరాజ్‌ ‌మద్దతు తోనే తెలంగాణ బిల్లు ఆమోదం నేడు సుష్మా స్వరాజ్‌ ‌వర్ధంతి రామ కిష్టయ్య సంగన భట్ల… తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంలో సుష్మా స్వరాజ్‌  ‌కీలకపాత్ర పోషించారు. ఆమె వర్ధంతి సందర్భంగా సుష్మా పాత్ర గురించి ఒక్కసారి మననం చేసుకుందాం.2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు…

ధరల పెరుగుదలపై దిల్లీలో కాంగ్రెస్‌ ఆం‌దోళన

రాష్ట్రపతి భవన్‌ ‌వైపు దూసుకెల్లే ప్రయత్నం రాహుల్‌ ‌సహా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు న్యూ దిల్లీ, ఆగస్ట్ 5 : ‌ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌పార్టీ దేశ వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌ ‌నుంచి ‘చలో రాష్ట్రపతి భవన్‌’ ‌మార్చ్ ‌నిర్వహించారు.…

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ అల్వాకు టిఆర్‌ఎస్‌ ‌మద్దతు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 5 : ‌మార్గరెట్‌ అల్వాకు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికలో అనుసరించిన విధానాన్నే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాలని తెరాస అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు విపక్ష కూటమి అభ్యర్థి మార్గరెట్‌ అల్వాకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నిర్ణయం తీసుకున్నారు. తెరాసకు చెందిన మొత్తం 16…

వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్

హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన అమెరికా వాషింగ్టన్‌, అగస్టు 5 : మంకీపాక్స్ ‌వైరస్‌ ‌వేగంగా వ్యాపిస్తుండడంతో అమెరికా హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. అమెరికాలో కేసులు నమోదైన వెంటనే అన్ని రాష్టాల్రను అప్రమత్తం చేసిన బైడెన్‌ ‌సర్కార్‌.. ‌మొత్తం ప్రపంచ దేశాలన్నీ సీరియస్‌గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ఇప్పటికే న్యూయార్క్, ఇల్లినాయిస్‌ ‌తదితర రాష్టాల్ల్రో హెల్త్…

థాయి నైట్‌క్లబ్‌లో మంటలు – 13 మంది సజీవ దహనం

బ్యాంకాక్‌, ఆగస్ట్ 5 : ‌థాయ్‌లాండ్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో 13 మంది సజీవదహనమయ్యారు. మరో 40 మందికిపైగా గాయపడ్డారు. రాజధాని బ్యాంకాక్‌కు దక్షిణాన 150 దూరంలో ఉన్న సట్టహిప్‌ ‌జిల్లాలోని మౌంటెన్‌ ‌బీ నైట్‌స్పాట్‌ ‌నైట్‌క్లబ్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా క్లబ్‌ ‌మొత్తానికి…

కీలక వడ్డీరేట్లు భారీగా పెంచిన ఆర్‌బిఐ

రెపోరేటును 50 బేసిస్‌ ‌పాయింట్ల మేర పెంపు పెరగనున్న బ్యాంక్‌ ‌రుణాల వడ్డీల రేట్లు ఇఎంఐలపైనా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ముంబై, ఆగస్ట్ 5 : ‌రుణగ్రహీతలపై మరో పిడుగు పడింది. అందరూ ఊహించినట్లే వడ్డీ రేట్లను రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌మరోసారి పెంచింది. అంతకంతకూ విజృంభిస్తున్న ధరల భూతానికి క్లళెం వేయడమే లక్ష్యంగా ఈ…

పార్లమెంట్‌ ‌సమావేశాలతో కేసులకు సంబంధం లేదు

దర్యాప్తు సంస్థల ముందు ఎవరైనా హాజరు కావాల్సిందే చట్టాలు చేసే మనమే బాధ్యతగా వ్యవహరించాలి ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో ఛైర్మన్‌ ‌వెంకయ్య వ్యాఖ్యలు న్యూ దిల్లీ, అగస్ట్ 5 : ‌పార్లమెంట్‌ ‌సభ్యులకు కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేయవచ్చని, అరెస్ట్‌లు చేయవచ్చని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. క్రిమినల్‌ ‌కేసుల్లో వారు…

ప్రవాసంలోని ప్రజాస్వామ్యాన్ని రక్షించడం సాధ్యం కావటం లేదు…

‘‘‌ప్రభుత్వ విమర్శకులను ఓ దేశం వెలి వేయగా రాజకీయ ప్రవాసులైపోయిన… ప్రజాస్వామ్య వాదులకు శరణు ఇచ్చి కాపాడే దేశాలు ప్రభుత్వాలు ప్రపంచ వ్యాపితంగా కనుమరుగు అవుతున్న వైనాన్ని ఈ రిపోర్ట్ ‌తేటతెల్లం చేస్తున్నది.’’  ఫ్రీడమ్‌ ‌హౌస్‌ ‌రిపోర్ట్ ఏదైనా ఒక దేశంలో ‘‘ప్రజాస్వామ్యాన్ని రక్షించటం సాధ్యం కావటం లేదు’’ అంటే సదరు దేశంలో నియంతృత్వ ప్రభుత్వం…

దేశంలో విస్తరిస్తున్న మంకీపాక్స్

కేంద్ర వైద్యారోగ్య శాఖ అత్యవసర భేటీ న్యూ దిల్లీ, ఆగస్టు 4 : దేశంలో మంకీపాక్స్ ‌విస్తరిస్తున్నది. ఇప్పటికే తొమ్మిది కేసులు నమోదవగా..కేరళలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీపాక్స్ ‌మేనేజ్‌మెంట్‌ ‌గైడెలైన్స్‌ను సవరించేందుకు గురువారం ఉన్నతస్థాయి ఆరోగ్య నిపుణులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎమరెన్జీ మెడికల్‌ ‌రిలీఫ్‌…

ఈడి కేసులకు లొంగి భయపడేది లేదు

బిజెపికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే మా లక్ష్యం యంగ్‌ ఇం‌డియాకు సీల్‌పై రాహుల్‌ ‌గాంధీ న్యూ దిల్లీ, ఆగస్టు 4 : ఇడి కేసులు, బెదరింపులకు లొంగేది లేదని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ స్పష్టం చేశారు.  నేషనల్‌ ‌హెరాల్డ్ ‌భవనంలోని యంగ్‌ ఇం‌డియా లిమిటెడ్‌ ‌కార్యాలయాన్ని ఈడీ సీల్‌ ‌చేసిన అనంతరం…