ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

సర్కారు దవాఖానాల్లో పోస్టుల భర్తీకి చర్యలు 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్సుల భర్తీ త్వరలోనే నోటిఫికేషన్ల జారీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు వివిధ దవాఖానాలు, విభాగాల్లో ఖాలీగా ఉన్న పోస్టుల భర్తీకి రంగం…









