NEWS

NEWS

నిరుద్యోగులను కాంగ్రెస్‌ ‌మోసం

ఆవేదనతో యువత ఆందోళన బాట డీఎస్సీ 11 వేలకే ఎందుకు పరిమితం..మెగా డిఎస్సీ ఏమైంది 2 లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్‌ ‌క్యాలెండర్‌ ఏమైంది ఆరు గ్యారంటీలతో సహా ఇచ్చిన హావి•లను వెంటనే అమలు చేయాలి మాజీ మంత్రి హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌పార్టీ మారుతున్నానంటూ దుష్ప్రచారం ఆపండి : మాధ్యమాలపై హరీష్‌ ‌రావు ఆగ్రహం…

ఆగస్ట్ 1 ‌నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ ‌ఛార్జీలు

ఆస్తుల మార్కెట్‌ ‌విలువ సవరణకు కార్యాచరణ ప్రణాళిక ధరల సవరణకు ఇదివరకే అధికారులకు సిఎం ఆదేశం నేడు కలెక్టర్లు, ఆర్‌డిఓలతో ప్రభుత్వం సమావేశం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూన్‌ 17 : ఆగస్ట్ 1 ‌నుండి ఆస్తులు మరియు వ్యవసాయ, వ్యవసాయేతర భూమికి కొత్త రిజిస్ట్రేషన్‌ ‌ఫీజులు అమలులోకి రానున్నాయి. ప్రభుత్వం ఆదాయ మార్గాలను పెంచే…

రైతు రుణ మాఫీ కటాఫ్‌ ‌డేట్‌ 2023 ‌డిసెంబర్‌ 9..?

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌రైతు రుణమాఫీ చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన ప్రణాళికలను వేగంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నిధుల సవి•కరణకు చర్యలు ప్రారంభించగా..తాజాగా కటాఫ్‌ ‌చర్యలపైన ఒక నిర్ణయానికి వొచ్చినట్లు తెలుస్తుంది. 2018 డిసెంబర్‌ 12 ‌నుంచి 2023 డిసెంబర్‌ 9‌వ తేదీ వరకు రుణాలు తీసుకున్న…

‌గవర్నర్‌గా ‘ తెలంగాణ వ్యతిరేకి ..’’ ……?

ఆ నిర్ణయం బిఆర్‌ఎస్‌కు ఊపిరి పోయనుందా ..! మండువ రవీందర్‌రావు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌చివరి ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని నియమించనున్నారా ? గవర్నర్‌గా తమిళి సై నిష్క్రమణ అనంతరం ఆయనకే పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించనున్నారా అంటే ఆ అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే నిజమైతే…

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం

త్వరలోనే జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌రిలీజ్‌ ‌మంత్రి శ్రీధర్‌ ‌బాబు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌బీఆర్‌ఎస్‌ ‌హయాంలో అస్తవ్యస్థమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని మంత్రి శ్రీధర్‌ ‌బాబు అన్నారు. 12 ఏళ్ల తర్వాత గ్రూప్‌ 1 ‌పరీక్షను తామే నిర్వహించామని చెప్పారు. త్వరలోనే జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌రిలీజ్‌ ‌చేస్తామని తెలిపారు. పింఛన్ల…

బెంగాల్ ల్లో ఘోర రైలు ప్రమాదం

ఆగివున్న రైలును ఢీకొన్న గూడ్స్ ‌కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌కు తీవ్ర ప్రమాదం మూడు బోగీలు ధ్వంసం..15 మంది మృతి సహాయక చర్యలకు ఆదేశించిన సిఎం మమతా, కేంద్ర మంత్రి వైష్ణవి అశ్విన్‌ ‌రైలు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాతి.. మృతుల కుటుంబాలకు 2 లక్షల సాయం ప్రకటన కోల్‌కతా, జూన్‌ 17 : ‌పశ్చిమ బెంగాల్లోని…

సంకీర్ణ ప్రభుత్వానికి ఎదుట సవాలు..

ఆ  రాష్ట్రాలు ఎలా వోటు వేస్తాయనే దానిపై కేంద్రం స్థిరత్వం ఆధారపడి ఉంటుంది ప్రారంభంలో అడ్డంకులు ఎదురైనప్పటికీ, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వొచ్చింది. అయితే అది స్థిరంగా ఉంటుందా? ప్రభుత్వానికి తక్షణ ముప్పు తప్పేలా లేదు. అయితే, రాబోయే నాలుగు నెలల్లో, నాలుగు రాష్ట్రాలు.. జమ్మూ కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్-ఎన్నికలు…

పిడుగుల నుండి రక్షించుకోవడం ఎలా..???

వర్షాకాలం వచ్చేసింది. ఈ కాలంలో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ. ఆకాశంలో మేఘాలలో మెరుపులు ఏర్పడతాయి. కాని వీటిలో కొన్ని మాత్రమే భూమిని తాకుతాయి. ఇలా భూమిని తాకిన మెరుపులే పిడుగుకు కారణమవుతాయి. నీలి రంగు మెరుపులు చాలా ప్రమాదం. పిడుగు ఎలా ఏర్పడుతుంది: ఇరవైఐదు వేల అడుగుల ఎత్తున ఉన్న మేఘాలకు పైనుంచి సూర్యరశ్మి…

ఆహార కల్తీ తో అనారోగ్యం

కల్తీ ఆహారాలతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది, కల్తీ ఆహారం వల్ల దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్‌ వంటి ప్రమాదకర జబ్బులకు దారితీస్తుంది. రోడ్డు పక్కన ఆహారాలు సాధ్యమైనంత వరకూ తినకపోవడమే మంచిది.దేశంలో రోజు రోజుకు ఆహార కల్తీ ఎక్కువ అయిపోతుంది. ఏది కొనాలి అన్న.. తినాలి అన్న…

త్యాగానికి ప్రతీక బక్రీద్

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్  త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ )  పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం ప్రవక్తల్లో ఒకరైన ఇబ్రహీం అస్సలామ్, అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించి తన కుమారుడిని సైతం బలి ఇచ్చేందుకు సిద్ధం కావడాన్ని స్మరిస్తూ…