NEWS

NEWS

ఎన్డీఏ కూట‌మి విజ‌యంపై న్యూజెర్సీలో సంబ‌రాలు..

ఇంట‌ర్నెట్ డెస్క్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 14 :భార‌త్ లో  బీజేపీ నేతృత్వంలోని ఎన్ డీఏ కూట‌మి అధికారంలోకి రావ‌డంపై అమెరికాలో న్యూజెర్సీ రాష్టంలో ఎడిసన్ నగరం రాయల్ ఆల్బర్ట్  ప్యాలెస్‌లో గురువారం విజ‌యోత్స‌వాలు నిర్వ‌హించారు. ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ అడపా ప్రసాద్ నేతృత్వంలో ఈ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. నరేంద్ర…

కువైట్‌లో మరణించిన వారి మృతదేహాలు తరలింపు

కొచ్చి,జూన్‌14: ‌కువైట్‌లోని అల్‌ ‌మంగాఫ్‌లో బుధవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. వారిలో 45 మందిని భారతీయులుగా గుర్తించారు. ఇప్పుడు ఆ మృతదేహాలను వాయుసేన విమానంలో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం ఆ విమానం భారత్‌కు చేరుకుంటుందన్న సమాచారంతో బాధిత కుటుంబాలు ఎయిర్‌పోర్టుకు…

ప్రజావాణికి 702 దరఖాస్తులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14 : మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలతో రాష్ట్రం నలుమూలల నుండి వొచ్చిన ప్రజలు చిన్నారెడ్డిని, ప్రజాభవన్‌ అధికారులను కలిసి తమ   సమస్యలు విన్నవించుకున్నారు. అన్ని…

కూటమి కట్టకనే ఓడాయా..?

 ఒంటరిగా బరిలో నిలువడమే బిఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌ పార్టీలకు శాపమైందా..  దెబ్బ మీద దెబ్బతో కోలుకోలేని స్థితిలో బిఆర్‌ఎస్‌ పార్టీని నిలబెట్టుకోవడంపై మల్లగుల్లాలు (మండువ రవీందర్‌రావు) కూటమి కట్టకుండా అత్మవిశ్వాసంతో ఒంటరిగా బరిలో నిలవడం ఆ పార్టీలకు శాపమైందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు ఎన్డీయే కూటమిలో లేదా ఇండియా కూటమిలో చేరకుండా తాము చేసిన పనులే…

ఆగస్ట్‌ 15 నాటికి లక్షా 20 వేల ఎకరాలకు గోదావరి నీళ్లు

 సీతారామ రీ డిజైన్‌ పేరిట ప్రజాధనం దుర్వినియోగం  ఎనిమిది వేల కోట్లు ఖర్చుపెట్టి ఒక ఎకరానికి నీరు ఇవ్వని గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం  ఏన్కూర్‌ లింకు కెనాల్‌కు రాజీవ్‌ కెనాల్‌గా నామకరణం  సీతారామ ప్రాజెక్టుపై డిప్యూటీ సిఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేట్డి, ఉత్తమ్‌ సమీక్ష  6 గంటల పాటు ప్రాజెక్టు పనుల పరిశీలన  కెనాల్‌…

రాష్ట్రంలో మహిళాశక్తి క్యాంటీన్లు

ఏర్పాట్లపై అధికారులతో సిఎస్‌ సమీక్ష ఇతర రాష్ట్రాల క్యాంటీన్ల పనితీరుపై ఆరా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 13 : సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ‘మహిళా శక్తి  క్యాంటీన్‌ సర్వీస్‌’లను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడిరచారు. రాష్ట్రంలో క్యాంటీన్‌ సర్వీస్‌ల ఏర్పాటుపై గురువారం సచివాలయంలో ఏర్పాటు…

దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంపు

స్వయం సమృద్ధి సాధించేలా కృషి బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, జూన్‌ 13 : బొగ్గు ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. విదేశాలపై ఆధారపడే రోజులు పోయేలా చూస్తామని అన్నారు. మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్‌ అందిస్తున్నామని  కిషన్‌రెడ్డి అన్నారు. అధికంగా…

నీట్‌ కుంభకోణంపై సుప్రీమ్‌ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలి

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్‌ 24 లక్షల అభ్యర్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిరదని ఆగ్రహం న్యూదిల్లీ, జూన్‌ 13 : నీట్‌  కుంభకోణంపై సుప్రీమ్‌ కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కాంగ్రెస్‌ గురువారం మరోసారి డిమాండ్‌ చేసింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ(ఎన్‌టిఎ) డైరెక్టర్‌ జనరల్‌ని తొలగించాలని ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. ఈ అంశంపై దేశ…

నీట్‌ పేపర్‌ లీకయిందనడానికి ఆధారం లేదు

 కోర్టు తీర్పును అంగీకరిస్తాం   కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆ 1563 మంది గ్రేస్‌ మార్కులను తీసేస్తాం… మళ్లీ పరీక్ష నిర్వహిస్తాం : సుప్రీమ్‌ కోర్టుకు తెలిపిన కేంద్రం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 13 : పేపర్‌ లీక్‌ అయిందన్న ఆరోపణలతో నీట్‌-యుజి మెడికల్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలపై విద్యార్థుల…

రాష్ట్రంలో పెద్దలందరికీ వైద్య పరీక్షలు

వైద్యులు, సిబ్బందితో సహా 10 మొబైల్‌ ల్యాబ్స్‌ సిద్ధం కార్యాచరణకు సిద్ధమవుతున్న ప్రభుత్వం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 13 : ఎన్నికల పక్రియ ముగియడంతో ఇక పాలనపై సిఎం రేవంత్‌ దృష్టి సారించారు. ఇచ్చిన హావ్నిల అమలు, కార్యక్రమాలపై దృష్టి  పెడుతున్నారు. ఒక్కో కార్యక్రమాన్ని పట్టాలకు ఎక్కించడం ద్వారా తెలంగాణలో ఆదర్శ పాలనకు తెరతీసే ప్రయత్నంలో…