రైతాంగానికి శుభవార్త ఇచ్చిన హామీ మేరకు ఏకమొత్తంలో 2 లక్షల రుణమాఫీ
కేబినేట్ భేటీలో కీలక నిర్ణయం ఐదేళ్ల కాలంలో తీసుకున్న రుణాలకు వర్తింపు 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు పరిగణన జీఓలో విధివిధానాలు మీడియాకు వివరాలు వెల్లడిరచిన సిఎ రేంవత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21 : రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల ముందు ఇచ్చిన…









