Day November 5, 2026

మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5 :పేదల సొంతింటి కల సాకారమైన వేళ, ఈ దీపావళి పండుగ శుభవేళ.. ఇందిరమ్మ ఇండ్లలో, లబ్దిదారుల సొంతింటి సంతోషంలో తాను సైతం పాలుపంచుకోనున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ‘ఎక్స’లో పోస్టు చేశారు. ఈ దీపావళి సందర్భంగా తాను ఇందిరమ్మ ఇంట్లో, లబ్దిదారులతో కలిసి పండుగ జరుపుకోనున్నాను. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు,…

బొగ్గు గని కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

– దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి – సింగరేణి కార్మికులకు రూ.1,10,250 పీఎలఆర్ బోనస్ చెల్లింపు న్యూదిల్లీ, నవంబర్ 5 : సింగరేణి కార్మిక సోదర, సోదరీమణులకు, వారి కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి సందర్భంగా సింగరేణి…

నలమాసకు విద్యార్థి సంఘాల మద్దతు

– శుక్రవారం గన్‌పార్క్‌లో అభ్యర్థిత్వ ప్రకటన కార్యక్రమం – అధిక‌ సంఖ్యలో తరలిరావాలని పట్టభద్రులకు పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5: నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డాక్టర్ నలమాస కృష్ణ స్వతంత్ర అభ్యర్థిత్వానికి కాకతీయ యూనివర్సిటీలోని పలు విద్యార్థి సంఘాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఈ మేరకు విద్యార్థి సంఘాల ప్రతినిధులు హైదరాబాద్‌లో…