అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగరేణి కార్మికులను కలిసి వారి జీవన స్థితిగతులు అడిగి తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ…కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సింగరేణి సిబ్బందికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సింగరేణి కార్మికుల జీవన స్థితిగతులు తెలుసుకున్న రాహుల్ గాంధీ





