సింగరేణికి భ్రష్టు పట్టించిన కెసిఆర్

65 వేల ఉద్యోగాలను 40వేలకు కుదించాడు. 8 గనులు మోయించిన ఘనుడు కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : తెలంగాణ ఆవిర్భావం తర్వాత అనేక సభలు పెట్టి సింగరేణికి మేలు చేస్తానని నమ్మవలికిన కెసిఆర్, ఇచ్చిన అనేక హామీలను నిలుపు కోలేక పోయాడని, సింగరేణి సంస్థకు…