బి ఫార్మ్ అందుకున్న 51 మంది బీఆర్ ఎస్ అభ్యర్థులు

ఆదివారం బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు చేతుల మీదుగా బీఆర్‌ఎస్‌ భవన్‌లో బీఫారాలు అందుకున్న 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు 1. కోనేరు కోనప్ప 2. దుర్గం చిన్నయ్య 3. దివాకర్‌ రావు 4. కోవా లక్ష్మీ 5. భూక్య జాన్సన్‌ నాయక్‌ 6. జోగు రామన్న 7. అనిల్‌ జాదవ్‌ 8. ఇంద్రకరణ్‌ రెడ్డి 9. విఠల్‌ రెడ్డి 10. కె చంద్రశేఖర్‌ రావు 11. షకీల్‌ 12. హనుమంత్‌ షిండే 13. పోచారం శ్రీనివాస్‌ రెడ్డి 14. జే సురేందర్‌ 15. బి గణేష్‌ గుప్తా 16. బాజిరెడ్డి గోవర్ధన్‌ 17. వి ప్రశాంత్‌ రెడ్డి 18. పట్నం నరేందర్‌ రెడ్డి 19. ఎస్‌ రాజేందర్‌ రెడ్డి 20. డాక్టర్‌ సి లక్ష్మారెడ్డి 21. ఎ వెంకటేశ్వర్‌ రెడ్డి 22. వి శ్రీనివాస్‌ గౌడ్‌ 23. సీహెచ్‌ రాంమోహన్‌ రెడ్డి 24. ఎస్‌ నిరంజన్‌ రెడ్డి 25. బి కృష్ణామోహన్‌ రెడ్డి 26. మర్రి జనార్ధన్‌ రెడ్డి 27. గువ్వల బాలరాజు 28. జైపాల్‌ యాదవ్‌ 29. అంజయ్య యాదవ్‌ 30. బి హర్షవర్ధన్‌ రెడ్డి 31. పద్మాదేవేందర్‌ రెడ్డి 32. ఎం భూపాల్‌ రెడ్డి 33. చంటి క్రాంతి కిరణ్‌ 34. జి మహిపాల్‌ రెడ్డి 35. కె ప్రభాకర్‌ రెడ్డి 36. రేగా కాంతారావు 37. హరిప్రియ నాయక్‌ 38. పువ్వాడ అజయ్‌ కుమార్‌ 39. కె ఉపేందర్‌ రెడ్డి 40. ఎల్‌ కమల్‌ రాజ్‌ 41. బానోత్‌ మదన్‌ లాల్‌ 42. వనమా వెంకటేశ్వరరావు 43. సండ్ర వెంకట వీరయ్య 44. నాగేశ్వరరావు 45. తెల్లం వెంకట్రావు 46. పైళ్ల శేఖర్‌ రెడ్డి 47. కే తారక రామారావు 48. పల్లా రాజేశ్వర్‌ రెడ్డి 49. టి హరీష్‌ రావు 50. ఏ జీవన్‌ రెడ్డి 51. బాల్క సుమన్‌.
——-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *