దక్షిణ భారతదేశంలో ప్రజా ఉద్యమం..!

డీలిమిటేషన్ గణాంకాల పై కేటీఆర్ ట్వీట్

” డీలిమిటేషన్ (నివేదించిన సంఖ్యలు సరైనవి అయితే) మొత్తం దక్షిణ భారతదేశంలో బలమైన ప్రజల ఉద్యమానికి దారి తీస్తుంది.. మనమందరం గర్వించదగిన భారతీయులం మరియు భారతదేశంలోని అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల ప్రతినిధులం..దేశంలోని అత్యున్నత ప్రజాస్వామిక వేదికపై మన ప్రజల గొంతులు, ప్రాతినిధ్యాన్ని అణచివేస్తే  మౌనంగా..ప్రేక్షకులుగా మిగిలిపోము.. కేంద్రం లో అధికారం లో ఉన్నవారు ఇది గురిస్తారని ఆశిస్తున్న..”..కేటీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *