ఆర్టీసీ విలీనానికి అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఉద్యోగుల విలీన బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఆదివారం మధ్యాహ్నం బిల్లుకు ఆమోదం తెలిపారు. అంతకు ముందు గవర్నర్ రవాణా శాఖ అధికారుల తో బిల్లు పై వివరణ అడిగి తెలుసుకున్నారు. గవర్నర్‌ తమిళిసై బిల్లుకు ఆమోదం తెలుపడంతో వీలిన ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఆ తర్వాత రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *