వొచ్చిన పెన్షన్ కరెంట్ బిల్లులకే సరిపోవడం లేదు
దేశంలోనే సిల్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మిగిలిపోయారని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. సొంతంగా ట్రబుల్స్ క్రియేట్ చేసి వాటిని జనంపైకి వదులుతున్నారని ఎంపి మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… సొంత కూతురు, ఎమ్మెల్యేలను అమ్ముకునే పరిస్థితికి కేసీఆర్ వచ్చారని విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ భ్రష్టు పట్టడానికి కారణం కొడుకు, బిడ్డలే అని అన్నారు. తెలంగాణను…
