Tag #youngster dies #lorry accident #Keesara PS limits

లారీ ఢీకొని యువకుడి మృతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: గ్యాస్ లారీ ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం డివిజన్ రాంపల్లి చౌరస్తా వద్ద శనివారం జరిగింది. నాగారంలోని శివానందపురి కాలనీకి చెందిన బెన్నూర్ అఖిల్ (20) హోండా యాక్టివాపై జిమ్ కి వెళ్తున్నాడు. రాంపల్లి క్రాస్ రోడ్స్ వద్ద అరటిపండ్లు కొనుగోలు…