యువతి దారణ హత్య

– ప్రేమ పేరుతో శారీరంగా లోబర్చుకున్న యువకుడు – గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోమన్నందుకు.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ప్రియురాలిని ప్రియుడు హత్య చేశాడు. ప్రియురాలిపై అనుమానమే ఈ హత్యకు కారణమని బాలాపూర్ పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందగానే ఘటనా…
