కలలు కనాలి.. కష్టపడి చదవాలి

– విద్యార్థులకు మంత్రి అజారుద్దీన్ ఉద్బోధ – ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించిన మంత్రి హైదరాబాద్, జూలై 18: ప్రతీ విద్యార్థి డాక్టర్, ఇంజనీర్, శాస్త్రవేత్త, సివిల్ సర్వెంట్, ఉపాధ్యాయుడు, ప్రిన్సిపాల్, క్రీడాకారుడు, నాయకుడు లేదా తనకు నచ్చిన ఏ రంగంలోనైనా అత్యున్నత స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకుని కష్టపడాలని మైనారిటీల సంక్షేమం, ప్రభుత్వ రంగ…
