మీరు మారిపోయారు.. మోదీతో ఖర్గే

– సుప్రియా సూలె కూతురు వివాహ రిసిప్షన్‌లో సరదా సన్నివేశం న్యూదిల్లీ, ఆగస్ట్ 12 : రాజకీయ విభేదాలు పక్కనపెట్టి నేతలు సరదాగా మాట్లాడుకున్న దృశ్యం ఓ వివాహ వేడుకలో కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య జరిగిన చిన్నపాటి సంభాషణ నవ్వులు పూయించింది. దిల్లీలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా…
