Tag #YIIRS works #need to be expedited #CS Sanjay

వైఐఐఆర్ఎస్ పనులు వేగవంతం కావాలి

– విదేశీ వ‌ర్సిటీ క్యాంపస్‌ల ఏర్పాటుకు ప్రత్యేక విధానం – సీఎస్ సంజయ్ జాజు సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల(వైఐఐఆర్ఎస్)ను దశలవారీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల…