Tag #Yamline’ #in Genome Valley #MOU # Minister Duddilla

జీనోమ్ వ్యాలీలో ‘యామ్లైన్’

– 200 మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు – హర్షం వ్యక్తం చేసిన మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11: గ్లోబల్ దిగ్గజ బయోటెక్నాలజి సంస్థ ‘యామైన్’ జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక పరి శోధన, ఆవిష్కరణల కేంద్రాన్ని ఏర్పాటు చేయ డానికి ముందుకొచ్చింది. ఈ మేరకు సచివాలయంలో ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్…