Tag #World-class education #that is our goal #CM Revant

ప్రపంచస్థాయి విద్య.. అదే మా లక్ష్యం

– ‘ఎక్స్‌”లో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : భవనాలు నిర్మించడం సులభమే.. కానీ కలలకు పునాదులు వేయాలంటే ప్రభుత్వానికి సంకల్పం ఉండాలి.. ఆ సంకల్పంతోనే తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (వైఐఐఆరఎస్) వేగంగా రూపు దిద్దుకుంటున్నాయి అని సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆర్థిక, సామాజిక అసమానతలకు…