Tag Womens Day Celebrations

మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చే దేశం భారత్‌

సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్తున్న మహిళల స్ఫూర్తి గొప్పది •దేశ అభివృద్ధిలో వీరి భాగస్వామ్యం ఉండాలి.. •మహిళా దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8 :  మహిళలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు వెళ్తున్న తీరును ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌…

సమాజంలో స్త్రీ పాత్ర అమోఘం

కుటుంబ వ్యవస్థను నడిపించడలో వారి పాత్ర కీలకం మహిళా లోకానికి బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ‌శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8 : కుటుంబ వ్యవస్థను ముందుకు నడిపించడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు తెలిపారు.…

కంటికి రెప్పలా మహిళలను కాపాడుకుంటున్నాం

•పదేళ్లలో మహిళల అభ్యున్నతిని బీఆర్‌ఎస్‌ ‌విస్మరించింది. •దొరల పాలనను మళ్లీ రానీయొద్దు •డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8 : కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌ ‌పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌లో జరిగిన…

‌వివక్ష నుంచి వికాసం దిశగా పయనం

తెలంగాణ మహిళా శక్తి దేశానికి కీర్తి తెచ్చేలా కృషి •పరేడ్‌ ‌గ్రౌడ్‌ ‌లో మహిళా శక్తి సభలో  మంత్రి సీతక్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8 : తెలంగాణ రాష్ట్రం వివక్ష నుంచి వికాసం దిశగా పయనిస్తోదంని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క అన్నారు. పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌లో జరిగిన మహిళా…

మ‌హిళా సంఘాలకు మరెన్నో అవకాశాలు..

త్వరలో  రైస్ మిల్లులు… గోదాముల బాధ్యతలు గురుకులాల‌కు మ‌హిళా సంఘాల నుంచి పౌష్టికాహారం స‌ర‌ఫ‌రా కార్పొరేట్ కంపెనీల‌తో పోటీ ప‌డేలా మ‌హిళా సంఘాల‌ను తీర్చిదిద్దుతాం.. మ‌హిళా సంఘాల బ‌లోపేతంతోనే 1 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థగా తెలంగాణ‌ బిఆర్ఎస్ నేత‌ల్లో పైశాచిక ఆనందం ఎందుకు? ఇందిరా మ‌హిళా శ‌క్తి స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్,…

నేరస్థమైన అధికారాన్ని అడ్డుకుందాం

మహిళా శక్తిని చాటుకుందాం భారతదేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి ప్రతి గంటకు 51 కేసులు పోలీస్‌ ‌స్టేషన్‌ ‌లలో నమోదు అవుతున్నట్లు జాతీయ నేర పరిశోధన సంస్థ 2023 నివేదిక తెలిపింది.ఇంకా పోలీస్‌ ‌స్టేషన్‌ ‌కు రాకుండా ఉన్న కేసులు మూడింతలు ఉండవచ్చు.నేషనల్‌ ‌క్రైమ్‌ ‌రికార్డ్ ‌బ్యూరో ప్రకారం మహిళలపై 2016లో 3,38,954 నేరాలు…

నేడు లక్షమంది మహిళలతో భారీ బహిరంగ సభ

•పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌లో మహిళా దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు •మంత్రి సీతక్క అధ్యక్షతన సభ నిర్వహణ •ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం రేవంత్‌ ‌రెడ్డి •డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు •ఇందిరా మహిళా శక్తి మిషన్‌-2025 ఆవిష్కరణ హైదరాబాద్‌, ‌ప్రజతంత్ర, మార్చి 7 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం…

మహిళల కోసం మరిన్ని పథకాలు

మహిళా దినోత్సవం రోజున అమలుకు శ్రీకారం.. •పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌లో ఘనంగా ప్రారంభించేందుకు కసరత్తు •ఉన్నత స్ధాయి సమీక్షలో మంత్రి సీతక్క •అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందించాలని ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1 : మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించాలని పంచా యతీ రాజ్‌, ‌గ్రామీణాభివృద్ధి, మహిళా…