లోక్‌సభలో మహిళా బిల్లు, డీ లిమిటేషన్ బిల్లులు

– డివిజన్ కోరిన విపక్ష సభ్యులు.. స్పీకర్ అంగీకరాం – సభ ఆమోదంతో బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రి అర్జున్ న్యూదిల్లీ, ఏప్రిల్ 16 : డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు, చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను గురువారం లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. ఉదయం 11 గంటలకు లోక్‌సభ…
