భూముల వేలం నిర్ణయాన్ని విరమించుకోండి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు – 150 ఎకరాల్లో నివసిస్తున్న 15 వేల కుటుంబాల జోలికి రావద్దని హెచ్చరిక – మిగిలిన 400 ఎకరాలను ప్రజా ప్రయోజనాలకు, లంగ్ స్పేస్‌గా అభివృద్ధి చేయాలి – ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా లక్ష సంతకాల సేకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: మియాపూర్‌లోని సర్వే నంబర్…
