కాంగ్రెస్, బీఆర్ఎస్ ల అవినీతిని వెలికితీస్తాం

– లెక్కలు తేల్చి దోచుకున్న సొమ్ము వసూలు చేస్తాం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21 : కాంగ్రెస్, బీఆర్ఎస్ ల పాలన, అవినీతి, బీజేపీపై ఆ పార్టీల నాయకులు చేస్తున్న విమర్శలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ బలపడుతుండటంతోనే…
