షార్ట్ టర్మ్ కోర్సుల నిర్వహణ అవకాశాలు పరిశీలిస్తాం

– లండన్‌లోని ప్రతిష్ఠాత్మక ఇంపీరియల్ కాలేజీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : లండన్‌లోని ప్రతిష్ఠాత్మక ఇంపీరియల్ కాలేజీని రాష్ట్ర ప్రభుత్వ సీఎం సలహాదారు, ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సందర్శించారు. ఇంపీరియల్ కాలేజీ అధ్యక్షుడి చీఫ్ ఆఫ్ స్టాఫ్, స్ట్రాటజిక్ ఎంగేజ్‌మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అమాండా వోల్తుయిజెన్, దక్షిణాసియా, ఆస్ట్రలేషియా ప్రాంతాల…
