శివారు వెంకటాపూర్ రైతులకు న్యాయం చేస్తా

– రైతులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హామీ – మా భూములను ఎర్రవెల్లి సర్వే నం.325లో కలిపారు – సర్వే చేసి మా భూములు మాకు ఇప్పించండి – మంత్రి పొంగులేటికి శివారు వెంకటాపూర్ గ్రామస్తుల వేడుకోలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్ మండలం శివారు…
