Tag #wide publicity #Khelo India games #CS Sanjay

ఖేలో ఇండియాకు విస్తృత ప్ర‌చారం క‌ల్పించాలి

– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 16: రాష్ట్రంలో డిసెంబ‌ర్ 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 జాతీయ స్థాయి క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని జిల్లాల్లో సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా…